DreamPirates > Lyrics > Agravedegagraveplusmnagravedegordfagravedegfrac34agravedegsup2agraveplusmn agravedegagravedegfrac34agravedegsup2agravedegagravedegiexclagravedegiquest agravedegparaagraveplusmnagravedegdegagraveplusmn

Agravedegagraveplusmnagravedegordfagravedegfrac34agravedegsup2agraveplusmn agravedegagravedegfrac34agravedegsup2agravedegagravedegiexclagravedegiquest agravedegparaagraveplusmnagravedegdegagraveplusmn

Author: DreamPirates

శ్రీమతి గారు' పాట లిరిక్స్ ఇవే.. కోపాలు చాలండి శ్రీమతి గారు కొంచెం కూల్ అవ్వండి మేడమ్ గారు చామంతి నవ్వే విసిరే మీరు కసిరేస్తూ ఉన్నా బావున్నారు సరదాగా సాగే.. సమయంలోన మరిచిపోతే బాధ కబురు వద్దు అంటూ ఆపేదెవరు

కోపాలు చాలండి శ్రీమతి గారు కొంచెం కూల్ అవ్వండి మేడమ్ గారు పలుకే నీది.. ఓ వెన్నె పూస అలకే ఆపే మనసా మౌనం తోటి మాట్లాడే భాష.. అంటే నీకే అలుసా ఈ అలలా గట్టు.. ఆ పూల చెట్టు.. నిన్ను చల్లబడవే అంటున్నాయే ఏం జరగనట్టు నీవ్వు కరిగినట్టు.. నే కరగనంటూ చెబుతున్నాలే నీతో వాదులాడి.. గెలువలేనే వన్నెలాడి సరసాలు చాలండి ఓ శ్రీవారు.. ఆఖరికి నెగ్గేది మీ మగవారు హాయే పంచే ఈ చల్లగాలి.. మళ్లీ మళ్లీ రాదే నీతో ఉంటే ఏ హాయికైనా.. నాకే లోటేం లేదే అదుగో ఆ మాటే.. ఆంటోంది పూటే.. సంతోషమంటే మనమేనని ఇదిగో ఈ ఆటే.. ఆడే అలవాటే మానేయవేంటో కావాలని నువ్వే.. ఉంటే చాల్లే.. మరిచిపోనా ఓనమాలే బావుంది.. బావుంది.. ఓ శ్రీవారు గారాబం మెచ్చిందే శ్రీమతి గారు Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics

Agravedegagraveplusmnagravedegordfagravedegfrac34agravedegsup2agraveplusmn agravedegagravedegfrac34agravedegsup2agravedegagravedegiexclagravedegiquest agravedegparaagraveplusmnagravedegdegagraveplusmnagravedegregagravedegcurrenagravedegiquest agravedegagr

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics

Agravedegagraveplusmnagravedegordfagravedegfrac34agravedegsup2agraveplusmn agravedegagravedegfrac34agravedegsup2agravedegagravedegiexclagravedegiquest agravedegparaagraveplusmnagravedegdegagraveplusmnagravedegregagravedegcurrenagravedegiquest agravedegagr

Khuda Haafiz full song lyrics in hindi

Agravedegagraveplusmnagravedegordfagravedegfrac34agravedegsup2agraveplusmn agravedegagravedegfrac34agravedegsup2agravedegagravedegiexclagravedegiquest agravedegparaagraveplusmnagravedegdegagraveplusmnagravedegregagravedegcurrenagravedegiquest agravedegagr

Rom Rom Full Song Lyrics in hindi

Agravedegagraveplusmnagravedegordfagravedegfrac34agravedegsup2agraveplusmn agravedegagravedegfrac34agravedegsup2agravedegagravedegiexclagravedegiquest agravedegparaagraveplusmnagravedegdegagraveplusmnagravedegregagravedegcurrenagravedegiquest agravedegagr

Hotel California Song Lyrics - Eagles

Agravedegagraveplusmnagravedegordfagravedegfrac34agravedegsup2agraveplusmn agravedegagravedegfrac34agravedegsup2agravedegagravedegiexclagravedegiquest agravedegparaagraveplusmnagravedegdegagraveplusmnagravedegregagravedegcurrenagravedegiquest agravedegagr

Silent Night lyrics - Destinys Child

×