DreamPirates > Lyrics > Andama Ala Ala Song Lyrics
Andama Ala Ala Song Lyrics
Donga Movie Released Date – 14 March 1985 Director K Kodandarami Reddy Producers T Trivikram Rao Singers S P Balasubramanyam & S Janaki Music Vidyasagar Lyrics Veturi Sundararama Murthy Star Cast Chiranjeevi, Radha Andama Ala Ala Song Lyrics in Telugu అందమా అలా అలా… అల్లుకో ఇలా ఇలా
అందమా అలా అలా… అల్లుకో ఇలా ఇలా
కవ్వించే
నీ కళ్ళు… నువ్విచ్చే కౌగిళ్ళు
నూరేళ్ళు నావేనులే, ఏ ఏఏ ఏ
అందమా అలా అలా… అల్లుకో ఇలా ఇలా తెల్లచీర ఇచ్చుకో… మల్లెపూల వేళలో, (లాలాలాల ల)
సన్నకాటుకిచ్చుకో… సందె చీకటేళలో, (లాలాలాల ల)
కదలి వచ్చే నీలో… కడలి పొంగులు చూశా
కనుల నీడలలోనే… కవితలెన్నో రాశా, ఆహా హా కొత్త మోజుల మత్తు గాలికి
సొగసు ఊపిరి పోసుకున్నది
రాగాలెన్నో నీలో రేగే వేళా
అందమా అలా అలా
అల్లుకో ఇలా ఇలా కొమ్మ రెమ్మ సందుల్లో
మావిళ్ళ విందులో, (లాలాలాల ల)
కోకిలమ్మ వీధుల్లో
రాగాల చిందులు , (లాలాలాల ల) రామచిలకలు తెచ్చే… చిగురు లేఖలు చూశా
చిగురు వేసిన ప్రేమా… నీకు కానుక చేశా
మండు వేసవి మల్లెలావిడి
పండు వెన్నెల పడుచు ఊపిరి
నీలో నాలో ఊయ్యాలూగే వేళా అందమా అలా అలా… అల్లుకో ఇలా ఇలా
కవ్వించే నీ కళ్ళు… నువ్విచ్చే కౌగిళ్ళు
నూరేళ్ళు నావేనులే, ఏ ఏఏ ఏ ఎహేయ్
అందమా అలా అలా… అల్లుకో ఇలా ఇలా Andama Ala Ala Song Lyrics in English Andama Ala Ala… Alluko Ila Ila
Andama Ala Ala… Alluko Ila Ila
Kavvinche Nee Kallu Nuvviche Kougillu
Noorellu Naavenule, Ye YeYe Ye
Andama Ala Ala… Alluko Ila Ila Tella Cheera Ichhuko Mallepoola Velalo
Sannakaatukichhuko… Sandhe Cheekatelalo
Kadhali Vachhe Neelo… Kadali Pongulu Chooshaa
Kanula Needalalone Kavithalenno Raasha, Aha Haa Kottha Mojula Matthu Gaaliki
Sogasu Oopiri Posukunnadhi
Raagaalenno Neelo Rege Vela
Andama Alaa Alaa… Alluko Ilaa Ilaa Komma Remma Sandhullo
Maavilla Vindhulo
Kokilamma Veedhullo
Raagaala Chindhulu Ramachilakalu Techhe Chiguru Lekhalu Chooshaa
Chiguru Vesina Prema Neeku Kaanuka Cheshaa
Mandu Vesavi Mallelaavidi
Pandu Vennela Paduchu Oopiri
Neelo Naalo Uyyaalooge Vela Andama Ala Ala… Alluko Ila Ila
Kavvinche Nee Kallu… Nuvvichhe Kougillu
Nooreppu Naavenule, Ye YeYe Ye Yehey
Andama Ala Ala… Alluko Ila Ila Tag : Lyrics