DreamPirates > Lyrics > Oh Manamey(2024) Lyrics

Oh Manamey(2024) Lyrics

Author: DreamPirates

Emaina Sare Neelo Allare
Muddhoche Muppootalaa
Endho Athbhudham Kadha Kasire Choopu
Kaasepaapu Puttindhoyamma
Oohallona Chinni Uppena Teliselopu Naa Dharidhaapu
Maarchesaavamma
Manthram Undhaa
Maata Maatuna Mabbulo Pairula
Mannulo Thaarala
Dhikkulo Okkatai Cheraga Ilaa Kothaga
Idho Vinthaga
Modhalaindhiga Mana Kadha
Endho Athbhudham Kadha
Maarindhento Maa

Kadha Oh, You’re My Rise
In The Sunshine
You’re The Moon
In The Moonlight You’re My Rise
You’re My Shining Heart
In The Dream Antha Naadhe
Annee Nene Anta Ventamma
Meedhadipoye Mirchi Miss-amma Anthallone Unnattunde
Gamaninchesaale
Golentamma Gunde Chaattuna Chethilo Geethala
Kaagitham Kavithala
Raathale Nedila Kalisegaa Ilaa Kothaga
Idho Vinthaga
Sammelanam Avvaga ఓ మనమే ఓహ్ మనమే మనమే
పడదో క్షణమే
రోజూ రోజూ పేచీ పడ్డా మనమే హేయ్ మనమే మనమే
కలిశాం మనమే
కొంచెం కొంచెం రాజీ పడ్డ వైనమే పంతాలలో ఓ పాపాయిలా
మంచోడిపై నీ కోపాలేలా
ఏమైనా సరే నీలో అల్లరే
ముద్దొచ్చే ముప్పూటలా ఎంతో అద్భుతం కాదా
మారిందేంటో మా కథ కసిరే చూపు కాసేపాపు
పుట్టిందోయమ్మా
ఊహల్లోన చిన్ని ఉప్పెన
తెలిసేలోపు నా దరిదాపు మార్చేసావమ్మా
మంత్రం ఉందా మాట మాటునా మబ్బులో పైరులా
మన్నులో తారలా
దిక్కులే ఒక్కటై చేరగా ఇలా కొత్తగా ఇదో వింతగా
మొదలైందిగా మన కథా ఎంతో అద్భుతం కాదా
మారిందేంటో మా కథ ఓహ్ యు అర్ మై రైజ్
ఇన్ ది సన్ షైన్
యు అర్ ది మూన్
ఇన్ ది మూన్ లైట్ యు అర్ మై రైజ్
యు అర్ మై షైనింగ్ హార్ట్
ఇన్ ది డ్రీమ్ అంతా నాదే అన్నీ నేనే అంటావేంటమ్మా
మీదడిపోయే మిర్చీ మిస్సమ్మా
అంతల్లోనే ఉన్నట్టుండి గమనించేశాలే
గోలేంటమ్మ గుండె చాటున చేతిలో గీతలా
కాగితం కవితలా
రాతలే నేడిలా కలిసెగా ఇలా కొత్తగా ఇదో వింతగా
సమ్మేళనం అవ్వగా Tag : Lyrics

Relative Posts

×