DreamPirates > Lyrics > Sakkanaina yesu raju Lyrics

Sakkanaina yesu raju Lyrics

Author: DreamPirates

సక్కనైన యేసు సామి పశుల పాకలోన పుట్టె
స్తోత్రాలు చెద్దాము ఎన్నియాలోలో

నిక్కముగ నీదు బతుకు లెక్కలన్ని ఎరిగినోడు
సక్కచేయ వచ్చినాడు ఎన్నియాలో (2) 1.రాజ్యాలనేలేటోడు ఎన్నియాలో
నిన్ను రాజుగా చేయ గోరే ఎన్నియాలో (2)
పూజలందుకోనేటోడు ఎన్నియాలో
నీతో భోజనము చేయగోరే ఎన్నియాలో (2) 2.ఆకాశమే పట్టనోడు ఎన్నియాలో
నీకై పాకలోన పుట్టినాడు ఎన్నియాలో (2)
సిరి గలిగిన గొప్పోడు ఎన్నియాలో
నీకై దరిద్రునిగా మారినాడు ఎన్నియాలో (2) Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Sakkanaina yesu raju Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Sakkanaina yesu raju Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Sakkanaina yesu raju Lyrics

Hotel California Song Lyrics - Eagles


Sakkanaina yesu raju Lyrics

Silent Night lyrics - Destinys Child


Sakkanaina yesu raju Lyrics
×