DreamPirates > Lyrics > 003 511 Gallanthe Video Song Eagle Movie Songs Ravi Teja Kavya Thapar Karthik Gattamneni Davzand Lyrics

003 511 Gallanthe Video Song Eagle Movie Songs Ravi Teja Kavya Thapar Karthik Gattamneni Davzand Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-04-02 15:52:34

003 511 Gallanthe Video Song Eagle Movie Songs Ravi Teja Kavya Thapar Karthik Gattamneni Davzand Lyrics

Film/Album :
Language : Vietnamese
Lyrics by : Krishna Kanth
Singer : Kapil Kapilan & Lynn
Composer : DavZanD
Publish Date : 2024-04-02 15:52:34

003  511   Gallanthe Video Song  Eagle Movie Songs  Ravi Teja Kavya Thapar  Karthik Gattamneni  Davzand Lyrics


Song Lyrics :

ఏ గల్లంతే గల్లంతే దిల్లంతా గల్లంతే అయినదే

దిల్లంతా గల్లంతే అయినదే గల్లంతే గల్లంతే నీ కళ్ళే గల్లంతే చేసెనే

తడబడే అలజడే

తడబడే అలజడే

కాపుగానే మాయగాడే

మౌనమే గాని మాటే లేదే

కానరాడే పోనేపోడే వీడెవ్వడే

నేల మీద పువ్వే నువ్వే కోరుకునే ఒక మేఘం నేనులే ఔననవే మరి వానై దూకి రానా- నీ యదనే చినుకల్లే చేరనా

ఒకరికి ఒకరని తెలుపుతు

పలికిన వేగమా

వధువుకి వరునికి శుభమని

తెలిపిన రాగమా

ముడిపడు అడుగులు నడుపుతు

వెలిగిన హోమమా

విడి విడి మనసులు కలుపుతు

ఒకటవ ప్రాణమా

గల్లంత గల్లంతో

దిల్లంతా గల్లంతే అయినదే

గల్లంతే గల్లంతే

యు అండ్ మీ వాకింగ్ ఇన్ ద పారడైస్

యు అండ్ షుడ్ లవ్ ఫరెవర్ యు అండ్ మీ వాకింగ్ ఇన్ ద పారడైస్

యు అండ్ మీ షుడ్ లవ్ ఫరెవర్

నింగి నేల ఓ చోట చేరి

చేసే సందడే

మౌనం మాట ఓ జంట కట్టే వేళనే

నూరేళ్ళయినా నిల్చుండి పోయే

బంధం మీదిలే

వేలేపట్టి వీడేటి వీలే లేదులే

Tag : lyrics

Relative Posts