Chitramaina chaithranne tecche ugaad song i Lyrics
Submitted By : DreamPirates | Last Updated : 2024-04-08 15:35:36Chitramaina chaithranne tecche ugaad song i Lyrics
Film/Album : | |
Language : | Swahili |
Lyrics by : | DR. P. Lavanya |
Singer : | DR P. Lavanya |
Composer : | DR. P. Lavanya |
Publish Date : | 2024-04-08 15:35:36 |
Song Lyrics :
2024 - 2025 సంవత్సరం పేరు 'క్రోధి':---
Lyrics of the song :-
1.చిత్రమైన చైత్రాన్నే తెచ్చే
వసంతాల వెలుగులనే ఇచ్చే
ఉగాది ఉగాది ఉగాది
యుగాది యుగాది యుగాది.
Chitramaina chaitranne tecche
Vasantaala velugulane icche
Ugaadi ugaadi ugaadi
Yugaadi yugaadi yugaadi.
2.పులుపు వగరు చేదు కారాలు
లవణం తీపి ఆది షడ్రుచుల
ఉగాది ఉగాది ఉగాది
యుగాది యుగాది యుగాది.
Pulupu vagaru chedu kaaraalu
Lavanam tiipi aadi shadruchula
Ugaadi ugaadi ugaadi
Yugaadi yugaadi yugaadi.
3.మనిషి లోని క్రోధాన్నే తుంచి
మనసులోన ఆత్మీయత పెంచే
ఉగాది ఉగాది ఉగాది
యుగాది యుగాది యుగాది.
Manishi loni krodhaanne tunchi
Mansulona aatmiyata penche
Ugaadi ugaadi ugaadi
Yugaadi yugaadi yugaadi.
4.ఇంటింటా ఆనందం విరిసే
తెలుగుదనంతో మిల మిల మెరిసే
ఉగాది ఉగాది ఉగాది
యుగాది యుగాది యుగాది.
Intintaa aanandam virise
Telugu danamto mila mila merise
Ugaadi ugaadi ugaadi
Yugaadi yugaadi yugaadi.