DreamPirates > Lyrics > Fear Song lyrics - Devara Part - 1 | NTR - Anirudh Ravichander Lyrics

Fear Song lyrics - Devara Part - 1 | NTR - Anirudh Ravichander Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-07-02 00:00:00

Fear Song lyrics - Devara Part - 1 | NTR - Anirudh Ravichander Lyrics

Film/Album : Devara Part - 1
Language : Telugu
Lyrics by : Ramajogayya Sastry
Singer : Anirudh Ravichander & Team
Composer : Anirudh Ravichander
Publish Date : September 2024

Fear Song lyrics -  Devara Part - 1 | NTR - Anirudh Ravichander Lyrics


Song Lyrics :

Here’s Fear Lyrical Video Song from Devara Part - 1 ft. NTR, written & directed by Koratala Siva. The Film’s music is composed by Anirudh Ravichander.

అగ్గంటుకుంది సంద్రం భగ్గున
మండె ఆకసం అరాచకాలు భగ్నం
చల్లారె చెడు సాహసం జగడపు
దారిలో ముందడుగైన సేనాని జడుపును
నేర్పగా అదుపున ఆపే సైన్యాన్ని దూకే
ధైర్యమా జాగ్రత్త రాకే తెగబడి రాకే దేవర
ముంగిట నువ్వెంత దాక్కోవే కాలం
తడబడెనే పొంగే కెరటములాగెనే ప్రాణం
పరుగులయ్యే కలుగుల్లో దూరెనే జగతికి
చేటు చేయనేల దేవర వేటుకందనేల
పదమే కదమై దిగితే ఫెళ ఫెళ కనులకు
కానరాని లీల కడలికి కాపయ్యిందివేళ
విధికే ఎదురై వెళితే విల విలా అలలయ్యే
ఎరుపు నీళ్ళే ఆ కాళ్ళను కడిగెరా
ప్రళయమై అతడి రాకే దడ దడ దడ దండోరా
దేవర మౌనమే సవరణ లేని హెచ్చరిక
రగిలిన కోపమే మృత్యువుకైన ముచ్చెమట
దూకే ధైర్యమా జాగ్రత్త రాకే తెగబడి రాకే దేవర
ముంగిట నువ్వెంత భయమున దాక్కోవే కాలం
తడబడెనే పొంగే కెరటములాగెనే ప్రాణం
పరుగులయ్యే కలుగుల్లో దూరెనే దూకే
ధైర్యమా జాగ్రత్త రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే

Tag : lyrics

Relative Posts