DreamPirates > Lyrics > Hello Ammayi Song Telugu Masthu Shades Unnai Ra Abhinav Gomatam Vaishali Sid sriram Sanjeev T Kuttu Vissapragada Lyrics

Hello Ammayi Song Telugu Masthu Shades Unnai Ra Abhinav Gomatam Vaishali Sid sriram Sanjeev T Kuttu Vissapragada Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-03-16 11:50:53

Hello Ammayi Song Telugu Masthu Shades Unnai Ra Abhinav Gomatam Vaishali Sid sriram Sanjeev T Kuttu Vissapragada Lyrics

Film/Album :
Language : Vietnamese
Lyrics by : Kittu Vissapragada
Singer : Sid sriram
Composer : Sanjeev T
Publish Date : 2024-03-16 11:50:53

Hello Ammayi Song Telugu  Masthu Shades Unnai Ra  Abhinav Gomatam Vaishali  Sid sriram  Sanjeev T  Kuttu Vissapragada Lyrics


Song Lyrics :

నిన్నలా మొన్నలా తీరుకున్న దూరమంత మాయ మాయమయి పోయేనే ఈవేళా

కొత్తగా కొత్తగా స్నేహమే మళ్లీ చేరి సంతోషమే మోసుకు తెచ్చేనా

ఇప్పుడిప్పుడే మొదలయినా కథ ఎటువైపో కదిలేనుగా...ఆ....

ఇరువురికి తెలియదుగా గడవనిదే నిమిషం గడిచేనా సమయం

అల్లల్లో..... అల్లల్లో..... అలల్లో హలో అమ్మాయి చూపులే నీతో ఏమంటున్నాయి

అల్లల్లో..... అల్లల్లో..... అలల్లో హలో అమ్మాయి మెల్లగా తీరే మారిందన్నాయి

చుట్టూపక్కలేమున్నా ఎవరేమంటున్నా పట్టనట్టుగా ఇద్దరుండగా ఇంకా ఏమి కావాలి

ఎన్ని మాటలాడాలి వింత ఆటలాడాలి సరదాగైనా ప్రేమంతా పంచుకోవాలి

వేరే పని ఏది గురుతే రాదే అంటూ కాలం గడిపేలా సరదాలే మొదలంటూ

రోజూ కలిసుండే దారే చూడాలంటూ వింత గోలే పెట్టేలా ప్రేమే పొంగిపోయేలా

అల్లల్లో..... అల్లల్లో..... అలల్లో హలో అమ్మాయి గుండెల్లో నువ్వే నువ్వే ఉన్నావే

అల్లల్లో..... అల్లల్లో..... అలల్లో హలో అమ్మాయి గుండెల్లో నువ్వే నువ్వే ఉన్నావే

అల్లరే అల్లరయి అందరూ ఆట పట్టించే ఈ వేళలో ఎన్నో వింత సందళ్లే

ఓ,.. ఊహలే మబ్బులే తాకి వచ్చేలా కొత్తగా సవ్వడేలాగా గుండె చిందులేసేనా

వేరే పని ఏది గురుతే రాదే అంటూ కాలం గడిపేలా సరదాలే మొదలంటూ

రోజూ కలిసుండే దారే చూడాలంటూ వింత గోలే పెట్టేలా ప్రేమే పొంగిపోయేలా

అల్లల్లో..... అల్లల్లో..... అలల్లో హలో అమ్మాయి గుండెల్లో నువ్వే నువ్వే ఉన్నావే

అల్లల్లో..... అల్లల్లో..... అలల్లో హలో అమ్మాయి గుండెల్లో నువ్వే

నువ్వే ఉన్నావే

Tag : lyrics

Relative Posts