DreamPirates > Lyrics > HttpsyoutubeOfVTfPdWAIcsimeo0H3IIZpWIKw8 Lyrics

HttpsyoutubeOfVTfPdWAIcsimeo0H3IIZpWIKw8 Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-07-17 04:26:15

HttpsyoutubeOfVTfPdWAIcsimeo0H3IIZpWIKw8 Lyrics

Film/Album :
Language : Swedish
Lyrics by : AM Rathnam & Siva Ganesan
Singer : O Kick Ekkele Lyrical Song | Narasimha | AR Rehman
Composer : AR Rehman
Publish Date : 2024-07-17 04:26:15

HttpsyoutubeOfVTfPdWAIcsimeo0H3IIZpWIKw8 Lyrics


Song Lyrics :

ఓ కిక్కు ఎక్కెలే

ఓ సిగ్గు పోయెలే

ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే

ఉన్న నిజం చెప్ప తోచెలే

వట్టి గంజి నీళ్ళు తాగినోడూ మట్టిలోనే

అరె బెంజి కారు ఎక్కినోడూ మట్టిలోనే

ఈ జీవితం కోసం, మనం పుట్టగానే మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ

ఓ కిక్కు ఎక్కెలే

ఓ సిగ్గు పోయెలే

ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే

ఉన్న నిజం చెప్ప తోచెలే

వట్టి గంజి నీళ్ళు తాగినోడూ మట్టిలోనే

అరె బెంజి కారు ఎక్కినోడూ మట్టిలోనే

ఈ జీవితం కోసం, మనం పుట్టగానే మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ

బంగారం దాచిపెట్టావ్,

వజ్రాలే దాచిపెట్టావ్

ప్రాణాన్నే దాచ ఏది తాళం

శిశువులు జ్ఞానులు ఇద్దరు తప్ప ఇక్కడ సుఖముగ ఉన్నదెవరో చెప్పు

జీవం ఉన్నవరకూ జీవితం ఉంది మనకు

ఇదియే వేమన వేదం

జీవం ఉన్నవరకూ జీవితం ఉంది మనకు

ఇదియే వేమన వేదం

ఈ భూమి మనదేలే

మన వీధిలో జాతికోసం మతంకోసం గొడవెందుకు

ఓ కిక్కు ఎక్కెలే

ఓ సిగ్గు పోయెలే

ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే

ఉన్న నిజం చెప్ప తోచెలే

తల్లిని ఎంచుకునే తండ్రిని ఎంచుకునే హక్కే నీకు లేనేలేదు (లేదు లేదు)

రూపం ఎంచుకునే రంగును ఎంచుకునే హక్కే నీకు లేనేలేదు (లేదు)

పుట్టుకనెంచుకునే మరణమునెంచుకునే హక్కే నీకు లేనేలేదు లేదు

పరిశోధించి చూస్తే నీ జీవితమొకటే నీ చేతుల్లో ఉందిలేరా సాధించెయరా

కిక్కు ఎక్కెలే

(ఓ) సిగ్గు పోయెలే

ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే

ఉన్న నిజం చెప్ప తోచెలే

(వట్టి గంజి నీళ్ళు తాగినోడూ మట్టిలోనే

అరె బెంజి కారు ఎక్కినోడూ మట్టిలోనే)

ఈ జీవితం కోసం,

మనం పుట్టగానే మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ

మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ

మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ తీసుకెళ్ళ

ENGLISH LYRICS

O O O Kikku Yekkele
O O O Siggu Poyele
Unnattundi Gnanam Perigele
Unna Nijam Cheppa Thochele

Vatti Ganji Neellu Taaginodu Mattilone
Are, Benz Caru Ekkinodu Mattilone
Ee Jeevitham Kosam Manam Puttagaane
Manathopaatu Techhindenti Teesikella

O O O Kick Yekkele
O O O Siggu Poyele
Unnattundi Gnanam Perigele
Unna Nijam Cheppa Thochele

Vatti Ganji Neellu Taaginodu Mattilone
Are, Benz Caru Ekkinodu Mattilone
Ee Jeevitham Kosam Manam Puttagaane
Manathopaatu Techhindenti Teesikella

Bangaram Daachipettaav
Vajraale Daachipettaav
Praananne Daacha Edhi Thaalam
Shishivulu Gnanulu Iddharu Thappa
Ikkada Sukhamuga Unnadhevaro Cheppu

Jeevam Unnavaraku Jeevitham Undi Manaku
Idhiye Vemana Vedham
Jeevam Unnavaraku Jeevitham Undi Manaku
Idhiye Vemana Vedham

Ee Bhoomi Manadhele
Mana Veedhilo Jaathi Kosam
Matham Kosam Godavendhuku

O O O Kikku Yekkele
O O O Siggu Poyele
Unnattundi Gnanam Perigele
Unna Nijam Cheppa Thochele

Thallini Enchukune Thandrini Enchukune
Hakke Neeku Lene Ledhu, (Ledhu)
Roopam Enchukune Rangunu Enchukune
Hakke Neeku Lene Ledhu, (Ledhu)

Puttakanenchukune Maranamunenchukune
Hakke Neeku Lene Ledhu, Ledhu
Parishodhinchi Choosthe Nee Jeevithamokate
Nee Chethullo Undhileraa Saadhincheyraa

O O O Kikku Yekkele
O O O Siggu Poyele
Unnattundi Gnanam Perigele
Unna Nijam Cheppe Thochele

Vatti Ganji Neellu Taaginodu Mattilone
Are, Benz Caru Ekkinodu Mattilone
Ee Jeevitham Kosam Manam Puttagaane
Manathopaatu Techhindenti Teesikella

Manathopaatu Techhindenti Teesikella
Manathopaatu Techhindenti
Teesikellaa Teesikellaa

Tag : lyrics

Relative Posts

Comments