DreamPirates > Lyrics > Jaragandi Game Changer Thaman S Lyrics

Jaragandi Game Changer Thaman S Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-03-27 12:19:03

Jaragandi Game Changer Thaman S Lyrics

Film/Album :
Language : Estonian
Lyrics by : Anantha Sriram
Singer : Daler Mehndi & Sunidhi Chauhan
Composer : -
Publish Date : 2024-03-27 12:19:03

Jaragandi    Game Changer  Thaman S Lyrics


Song Lyrics :

తెలుగు Lyrics :-

జరగండి జరగండి జరగండి,

జాబిలమ్మ జాకెట్టుఎసుకొచ్చెనండి,

జరగండి జరగండి జరగండి,

పరదిసు పావడేసుకొచ్చెనండి,

6 ప్యాక్‌లో యేముందండి సిస్టం

తప్పితే మొగుడంది

థండర్‌స్టోర్ములా టిండర్ సీమనే

చూడతది వీడి గారాది

జరగండి జరగండి జరగండి

మర్సునుంచి మస్సు పిర్చె వచ్చింది

పిల్లగాడు సూడే పిచ్చి లేపుతాడే

కుర్రగాడు సూడే కుచ్చు లాగుతాడే

జరగండి జరగండి జరగండి

స్టారుల్లోక్కటైన స్టారు వచ్చింది

ముప్పావ్లా పెళ్ళన్నదే మురిపాల సిన్నోడే

ముద్దే ముందిమ్మన్నాదే

మంతరాలు మర్నాదే

హుస్కు బుసుకు లుస్కండి

మరో ఎలాన్‌ మస్కండి

జస్క మస్క రుస్కండి

రిస్కేండి సిల్కుషిర్టు హల్క్ అంది

రెండు కళ్ళ ఝళ్కండి

బెల్లు బటన్ నొక్కండి

సర్ప్రైస్ చేయ్యండి

పాలబుగ్గపై తెల్లవారులు

పబ్గ్ క్లాడె పిల్లదే

పూల పక్కపై మూడుపూటలు

సర్జికల్ స్ట్రైక్ చేస్తాదే

పిక్కో ఎక్కడే పిక్కో ఎక్కడే వుంటునే

కల్లో డ్రోన్ అటాక్ చేస్తావే

సూపర్ సోనికో హైపర్ సోనికో

సరిపడ వీడి స్పీడుకే

జరగండి జరగండి జరగండి

గూగులేతికిన గమ్సు వచ్చేనది

జరగండి జరగండి జరగండి

పువ్వులోక్కటైన పువ్వు వచ్చేనది

6 ప్యాక్ లో యముడండి సిస్టమ్

తప్పితే మొగుడండి

థండర్‌స్టార్ములా టిండర్ సీమనే

చూడతాది వీడి గారాది

English Lyrics :-

Jaragandi jaragandi jaragandi,

Jabilamma jacketesukochhenandi,

Jaragandi jaragandi jaragandi,

Paradisu paavadesukochhenandi

6 pack lo yamudandi system

Thappithe mogudandi

Thunderstormulaa tinder seemane

Chudathadhi veedi gaaradi

Jaragandi jaragandi jaragandi

Marsununchi massu pirche vachhenandi

Pillagaadu soode picchi leputhaade

Kurragaadu soode kuchhu laaguthaade

Jaragandi jaragandi jaragandi

Starullokkataina staru vochhenandi

Muppaavlaa pellannade muripaala sinnode

Muddhe mundhimmannaade

mantaraalu marnaade

Husku busku luskandi

Maro elon muskandi

Jaska maska ruskandi

Riskenandi silkushirtu hulk andi

Rendu kalla jhalkandi

Bellu button nokkandi

Supprise cheyyandi

Paalabuggapai thellavaarulu

Pubg klaade pillade

Poola pakkapai moodupootalu

Surgical strike chesthade

Pikko ekkade Pikko ekkade vuntune

Kallo droneattack chesthaave

Super sonico hyper sonico

Saripada veedi speeduke

Jaragandi jaragandi jaragandi

Googlethikina gumsu vachhenandi

Jaragandi jaragandi jaragandi

Puvvulokkataina puvvu vachhenandi

6 pack lo yamudandi system

Thappithe mogudandi

Thunderstormulaa tinder seemane

Chudathadhi veedi gaaradi

Tag : lyrics

Relative Posts