DreamPirates > Lyrics > KALYANI VACHHA VACHHA LYRICS-The family star|Mangli & Karthik Lyrics

KALYANI VACHHA VACHHA LYRICS-The family star|Mangli & Karthik Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-03-19 00:00:00

KALYANI VACHHA VACHHA LYRICS-The family star|Mangli & Karthik Lyrics

Film/Album : The family star
Language : Telugu
Lyrics by : Ananth sreeram
Singer : Mangli and karthik
Composer : Gopi sunder
Publish Date : 6days ago

KALYANI VACHHA VACHHA LYRICS-The family star|Mangli & Karthik Lyrics


Song Lyrics :

KALYANI VACHHA VACHHA LYRICS

కళ్యాణి వచ్చా వచ్చా....పంచ కళ్యాణి తెచ్చా..తెచ్చా...
దమకు దమ దమారి....చమకు చమ చమారి...
సయ్యారి సరాసరి... మొదలు పెట్టెయ్ సవారీ....

డుముకు డుమా డుమారీ..... జమకు జమ జమారి....
ముస్తాబై ఉన్న మరి అదరగొట్టెయ్ కచేరి...

చిటికెలు వేస్తుంది కునుకు చెడిన కుమారి ....చిటికెన వేలిస్తే చివరి వరకు షికారి...ఎన్నో పొదలెరక ఎంతో పదిలముగా ఒదిగిన పుప్పొడిని నీకిప్పుడు అప్పగించా...

కళ్యాణి వచ్చా వచ్చా....పంచ కళ్యాణి తెచ్చా..తెచ్చా...
సింగారి చెయ్యందించా....ఏనుగంభారీ సిద్ధంగుంచా ...
దమకు దమ దమారి....చమకు చమ చమారి...
సయ్యారి సరాసరి... మొదలు పెట్టెయ్ సవారీ....

సువ్వి కస్తూరి రంగ సూపియ్యక వీధివంక, సువ్వి బంగారు రంగ సువ్వి సువ్వి,పచ్చని పందిరి వేసి పంచవన్నెల ముగ్గులు పెట్టి పేరంటాలు అంత కలిసి పసుపును దంచారే..

సాహో సమస్తం ఏలుకొనేలా...సర్వము ఇవాళే నీ ముందర ఉంచా...
ఎగబడి దండయాత్ర చైరా...కలబడిపోతు గెలిపిస్తా నీ పడచు కలనీ...బరిలో నిలిచే ప్రతిసారి...ఆ...ఆఆ .....అలసటలోను వొదిలెయ్ కుండా ఒడిసి ఒడిసి పడతాను చూడే నిన్ను కోరి ఆ.....ఆఆ.... తగవుల కథా ఆ.....ఆఆ.... ముగిసెను కదా...ఆ.....ఆఆ....బిగిసిన ముడి తెగదిక పద... ఆ.....ఆఆ....
కళ్యాణి వచ్చా వచ్చా....పంచ కళ్యాణి తెచ్చా..తెచ్చా...
సింగారి చెయ్యందించా....ఏనుగంభారీ సిద్ధంగుంచా ...

Tag : lyrics

Relative Posts