DreamPirates > Lyrics > Kurchini madathapetti Lyrics

Kurchini madathapetti Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-03-20 00:00:00

Kurchini madathapetti Lyrics

Film/Album : Gunturu karam
Language : Telugu
Lyrics by : Ramajogayya sasthry
Singer : Sahithi Chaganti & Sri Krishna
Composer : Thaman s
Publish Date : 2024-03-20 00:00:00

Kurchini madathapetti Lyrics


Song Lyrics :

రాజమండ్రి రాగమంజరి
మా అమ్మ పేరు తెలవనోళ్ళు
లేరు మేస్త్రి
కళాకార్ల ఫ్యామిలీ మరీ
నే గజ్జె కట్టి నిదరపోదు
నిండు రాతిరి
సోకులాడి స్వప్నసుందరి
నీ మడత చూపు
మాపటెలా మల్లె పందిరి
రచ్చ రాజుకుంది ఊపిరి
నీ వంక చూస్తే
గుండెలోన డీరి డిరిడిరి
తూనీగ నడుములో తుటాలెట్టి
తుపాకీ పేల్చినావే
తింగరి చిట్టి
మగజాతినట్టా మడతపెట్టి
ఆ కుర్చీని మడతపెట్టి
ఆ కుర్చీని మడతపెట్టి
మడతపెట్టి మ మ మడతపెట్టి

దానికేమో మరి దానికేమో
దానికేమో మేకలిస్టివి
మరి నాకేమో సన్నబియ్యం నూకలిస్తివి
మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయే
నాకిచ్చిన నూకలేమో
ఒక్కపూటకి కరిగిపాయే
ఆ పచ్చరాళ్ళ జూకాలిస్తివి
మరి నాకేమో
చుక్కగుళ్ళ కోకలిస్తివి
దాని చెవిలో జూకాలేమో
ధగ ధగ మెరసిపాయే
నాకు పెట్టిన కోకలేమో
పిలికలై చిరిగిపాయే
ఏం రసిక రాజువో మరి
నా పాసు బావ
నీతో ఎప్పుడింక కిరికిరి
ఏం రసిక రాజువో మరి
నా పాసు బావ
నీతో ఎప్పుడింక కిరికిరి
ఆ కుర్చీని మడతపెట్టి
ఆ కుర్చీని మడతపెట్టి
మడతపెట్టి మ మ మడతపెట్టి

సొ సొ సోకులాడి స్వప్నసుందరి
మడతపెట్టి మడతపెట్టి
మాపటెల మల్లె పందిరి
మడతపెట్టి మడతపెట్టి
రచ్చ రాజుకుంది ఊపిరి
మడతపెట్టి మడతపెట్టి
గుండెలోన డీరి డిరిడిరి

Tag : lyrics

Relative Posts