DreamPirates > Lyrics > Paresanayya Lyrics

Paresanayya Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-02-03 21:12:32

Paresanayya Lyrics

Film/Album :
Language : French
Lyrics by : Suddala Ashok teja
Singer : Vijaya prakash Neeti mohan
Composer : A.R Rahman
Publish Date : 2024-02-03 21:12:32

Paresanayya Lyrics


Song Lyrics :

ఓ ఏ హహహహహా

దేవుడా దేవుడా అయే అయ్యో

మతి తప్పి పోతా వుందే

బేజారయి సూత్తా వున్నా నిన్నే

కిరసనాయిలే లేకుండా మరగవెట్టావే

గుండె నీళ్ల కుండ

నే పరేషానయ్యా పరేషానయ్యా పరేషానయ్యా పరేషానయ్యా పరేషానయ్యా

నే పరేషానయ్యా పరేషానయ్యా పరేషానయ్యా పరేషానయ్యా పరేషానయ్యా

మతి తప్పి పోతా వుందే

బేజారయి సూత్తా వున్నా నిన్నే

కిరసనాయిలే లేకుండా మరగవెట్టావే

గుండె నీళ్ల కుండ

నే పరేషానయ్యా

పరేషానయ్యా పరేషానయ్యా పరేషానయ్యా

పరేషానయ్యా

హేయ్ రొట్టెకంచుపై తెల్ల ఆమ్లెట్లా

చిన్ని గుండెలోకి చంద్రకళై గుస్సాయించావే

ఇంద్రధనస్సోలే ఇంట్లోకొచ్చేసి

ఏడు రంగులున్న లుంగీలోన ఇరికి పోయావే

బర్రె కొమ్ము మీద

సీతాకోకసిల్క నీవే

నే పరేషానయ్యా

నే పరేషానయ్యా

నే పరేషానయ్యా

పరేషానయ్యా పరేషానయ్యా

పరేషానయ్యా పరేషానయ్యా

పరేషానయ్యా పరేషానయ్యా

పరేషానయ్యా పరేషానయ్యా

పరేషానయ్యా

ఆ... కుడకా ముక్కను కోర పళ్లతో

అయ్యో మైసమొచ్చి మొత్తం కొరికి మెక్కి తిన్నాదే

మాంజా కత్తితో కోసిపోయాక

నేను kite లాగా current తీగలొ మల్కపడ్డానే

నువ్ యెన్నెల మూట నాది బొగ్గులపేట

మతి తప్పి పోతా వుందే

బేజారయి సూత్తా వున్నా నిన్నే

కిరసనాయిలే లేకుండా మరగవెట్టావే

గుండె నీళ్ల కుండ

నే పరేషానయ్యా పరేషానయ్యా

పరేషానయ్యా పరే

షానయ్యా

పరేషానయ్యా

Source: Musixmatch

Player bar

Tag : lyrics

Relative Posts