DreamPirates > Lyrics > Sakkanaina yesu raju Lyrics

Sakkanaina yesu raju Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-06-04 07:27:56

Sakkanaina yesu raju Lyrics

Film/Album :
Language : Latvian
Lyrics by : ?
Singer : ?
Composer : ?
Publish Date : 2024-06-04 07:27:56

Sakkanaina yesu raju      Lyrics


Song Lyrics :

సక్కనైన యేసు సామి పశుల పాకలోన పుట్టె
స్తోత్రాలు చెద్దాము ఎన్నియాలోలో
నిక్కముగ నీదు బతుకు లెక్కలన్ని ఎరిగినోడు
సక్కచేయ వచ్చినాడు ఎన్నియాలో (2)

1.రాజ్యాలనేలేటోడు ఎన్నియాలో
నిన్ను రాజుగా చేయ గోరే ఎన్నియాలో (2)
పూజలందుకోనేటోడు ఎన్నియాలో
నీతో భోజనము చేయగోరే ఎన్నియాలో (2)

2.ఆకాశమే పట్టనోడు ఎన్నియాలో
నీకై పాకలోన పుట్టినాడు ఎన్నియాలో (2)
సిరి గలిగిన గొప్పోడు ఎన్నియాలో
నీకై దరిద్రునిగా మారినాడు ఎన్నియాలో (2)

Tag : lyrics

Relative Posts