DreamPirates > Lyrics > Saswathamaina Prematho Lyrics

Saswathamaina Prematho Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-03-23 08:40:05

Saswathamaina Prematho Lyrics

Film/Album :
Language : Vietnamese
Lyrics by : Pas.V.Ramesh Babu
Singer : Lillian Christopher
Composer : N/A
Publish Date : 2024-03-23 08:40:05

Saswathamaina Prematho Lyrics


Song Lyrics :

పల్లవి: శాశ్వతమైన ప్రేమతో నన్ను- ప్రేమించుచున్నావా... విడువక నా యెడల - కృప చూపుచున్నా- నా యేసయ్య... అ. ప. వివరించలేను నీ ప్రేమ - వర్ణించలేను నీ ప్రేమ ఎవ్వరూ చూపని కల్పరీ ప్రేమ (కల్పరీ ప్రేమ) ||2|| ||శాశ్వతమైన|| 1. నా పాప దోషముకై - పరమును విడచి కలువరి సిలువలో - నీ ప్రాణం అర్పించి ||2|| నా శిక్షను నీవు భరియించితివి ||2|| నా అతిక్రమములనే - క్షమియించితివి... నా యేసయ్యా ||వివరించలేను|| 2. నా శోదన వేళ - నలిగిన రెల్లువలే ఒంటరినై నేను - కుమిలి కృంగి యుండగా ||2|| పిరికి ఆత్మ నాలో - దూరం చేసితివి ||2|| సర్వ శక్తి సంపన్నుడా - నాకు ధైర్యమిచ్చితివి... నా యేసయ్యా ||వివరించలేను || 3. మరణం నా ముందు - నిలిచియున్న వేళ నిత్య జీవముతో నాకు - ఊపిరి పోసితివి ||2|| నీ సిలువ సాక్షిగా - నే సాగిపోదును ||2|| నా జీవిత కాలమంతా - జయ గీతం పాడెద... నా యేసయ్యా ||వివరించలేను ||

Tag : lyrics

Relative Posts