DreamPirates > Lyrics > Nijame ne chebutunna jaane jaanaa Lyrics

Nijame ne chebutunna jaane jaanaa Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-04-01 00:00:00

Nijame ne chebutunna jaane jaanaa Lyrics

Film/Album : Uru Peru Bhairava kona
Language : Telugu
Lyrics by : Sri mani
Singer : Sid Sriram
Composer : Sekhar chandra
Publish Date : 2024-04-01 00:00:00

Nijame ne chebutunna jaane jaanaa Lyrics


Song Lyrics :

తానానే నానానే నానానేనా
తానానే నానానేనే..ఏ ఏ ఏ ఏ
తానానే నానానే నానానేనా
తారారే రారారరే..ఏ ఏ

నిజమే నే చెబుతున్న జానే జానా
నిన్నే నే ప్రేమిస్తున్నా ...ఆ...ఆ...ఆ
నిజమే నే చెబుతున్న ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్నా ...ఆ...ఆ...ఆ

వెళ్లకే వదిలెళ్ళకే .. నా గుండెని దోచేసిలా
చల్లకే వెదజల్లకే .. నా చుట్టూ రంగుల్నిలా..ఆ...ఆ..ఆ...

తానారే రారారె రారారెనా
తారారె నానారెరే..ఏ ఏ ఏ ఏ
తానారే నానారె తానారెనా
తారారే రారరరే..ఏ ఏ ఏ ఏ

వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే
నిను కలిసాకే వెన్నెలవర్షం తెలుసే
మౌనం తెలుసే నాకూ మాట తెలుసే
మౌనంలో దాగుండె మాటలు తెలిసే

కన్నుల్తో చూసేది కొంచమే .. గుండెల్లో లోతే కనిపించెనే
పైపైన రూపాలు కాదులే .. లోలోపలి ప్రేమే చూడాలిలే

నిజమే నే చెబుతున్న జానే జానా
నిన్నే నే ప్రేమిస్తున్నా..ఆ...ఆ..ఆ...
నిజమే నే చెబుతున్న ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్నా..ఆ...ఆ..ఆ...

పెదవులతోటి పిలిచే పిలుపులకన్నా
మనసారా ఓ సైగే చాలంటున్నా
అడుగులతోటి దూరం కొలిచేకన్నా
దూరాన్నే గుర్తించని పయణంకానా

నీడల్లే వస్తానే నీ జతై .. తోడల్లే ఉంటానే నీ కథై
ఓ ఇనుప పలకంటి గుండెపై .. కవితల్ని రాసావు దేవతై

నిజమే నే చెబుతున్న జానే జాన
నిన్నే నే ప్రేమిస్తున్నా....ఆ...ఆ..ఆ...
నిజమే నే చెబుతున్న ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్నా అ అ ఆ

Tag : lyrics

Relative Posts