DreamPirates > Lyrics > Oh My Lily song Telugu Tillu Square Siddu Anupama Parameswaran siddhu Ravi Anthony Lyrics

Oh My Lily song Telugu Tillu Square Siddu Anupama Parameswaran siddhu Ravi Anthony Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-03-18 20:11:29

Oh My Lily song Telugu Tillu Square Siddu Anupama Parameswaran siddhu Ravi Anthony Lyrics

Film/Album :
Language : Vietnamese
Lyrics by : Siddhu, Ravi Anthony
Singer : Sree Ramachandra
Composer : Achu Rajamani
Publish Date : 2024-03-18 20:11:29

Oh My Lily song Telugu  Tillu Square  Siddu Anupama Parameswaran  siddhu Ravi Anthony Lyrics

Song Lyrics :

ఏ అమ్మో,..... ఓయమ్మో....

ఓ మై లిల్లీ ఓ మై లిల్లీ ప్రాణాన్ని నలిపేసి వెళ్లిపోకమ్మా

ఓ మై లిల్లీ ఓ మై లిల్లీ మనసేందుకు విరిగింది మళ్లీ మళ్లీ

ఏ తొలిసారి జరిగింది సరిపోలేదే ఈ సారి జరిగింది తెలియనె లేదే

ఆగే తల్లి ఏందీ లోల్లీ జరగాలి టిల్లుకు మళ్లీ మళ్లీ

ఏ అమ్మో,..... ఓయమ్మో.... దీనమ్మో.... బాగుందమ్మో ...

ఏ పుత్తడి బొమ్మ లిల్లీ లిల్లీ పక్కకురామ్మా లిల్లీ లిల్లీ లిల్లీ

తనననననననననానననన

అరే దువ్వెన ముళ్ళు లిల్లీ లిల్లీ కాటుక కళ్ళు ఓ మై లిల్లీ

మొదలెట్టే ముందే అడిగా నిన్ను వదిలేసి వెళ్ళకు తడిగా

సర్దుకుపోలేను సరిపెట్టుకోలేను ఉండలేను ఒంటరిగా

పసిగట్టేలోపే పరుగెత్తుకెళ్ళావు తొందర ఏంటి నీకసలు

కరువైన మనసు బరువెక్కి పోయింది తట్టుకోలేను ఈ దరువు

నేమ్మదిగా నన్ను అడుగు మెల్లంగా మబ్బేసిపోకు నువ్వు సమ్మంగా దాటేసి పోతే

ఉన్నదిబోయే ఉంచుకున్నదిపోయే మనసేందుకు విరిగింది మళ్లీ మళ్లీ

నా మనసేందుకు విరిగింది మళ్లీ మళ్లీ

ఆగే తల్లి ఏందీ లోల్లీ జరగాలి టిల్లుకు మళ్లీ మళ్లీ

ఓ మై లిల్లీ ఓ మై లిల్లీ ప్రాణాన్ని నలిపేసి వెళ్లిపోకమ్మా

ఏ తొలిసారి జరిగింది సరిపోలేదే ఈ సారి జరిగింది తెలియనె లేదే

ఆగే తల్లి ఏందీ లోల్లీ జరగాలి టిల్లుకు మళ్లీ మళ్లీ

ఏ అమ్మో,..... ఓయమ్మో.... దీనమ్మో.... బాగుందమ్మో ...

ఏ అమ్మో,..... ఓయమ్మో.... దీనమ్మో.... బాగుందమ్మో ...

ఏ పుత్తడి బొమ్మ లిల్లీ లిల్లీ పక్కకురామ్మా లిల్లీ లిల్లీ లిల్లీ

తనననననననననానననన

అరే దువ్వెన ముళ్ళు లిల్లీ లిల్లీ కాటుక కళ్ళు ఓ మై లిల్లీ

Tag : lyrics

Relative Posts