DreamPirates > Lyrics > RAMA LACHIMI FOLK SONG IN TELUGU BANGULA BHAVANTHI LEDHULE BHANU NN NAGALAXMI Lyrics

RAMA LACHIMI FOLK SONG IN TELUGU BANGULA BHAVANTHI LEDHULE BHANU NN NAGALAXMI Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-04-05 13:53:12

RAMA LACHIMI FOLK SONG IN TELUGU BANGULA BHAVANTHI LEDHULE BHANU NN NAGALAXMI Lyrics

Film/Album :
Language : Estonian
Lyrics by : Bhanu NN
Singer : Bhanu NN, Nagalaxmi
Composer : Bhanu
Publish Date : 2024-04-05 13:53:12

RAMA LACHIMI FOLK SONG  IN TELUGU  BANGULA BHAVANTHI LEDHULE  BHANU NN NAGALAXMI Lyrics


Song Lyrics :

RAMA LACHIMI FOLK SONG LYRICS IN TELUGU | BANGULA BHAVANTHI LEDHULE | BHANU NN, NAGALAXMI

రంగు రంగుల సీరలు రింగు రింగుల కురులు

నీ ఆందమేవరి పాలమో రావే రామలచిమీ

నాదానివైతే బాగుండే పిల్లో రామలచిమీ

యేతులెందుకు గోడుతావు జేబులో లేవు గవ్వలు

ఏమివేట్టి సాదుతావో సక్కగా చెప్పు ఓపిల్లగా

సమ్మతమైతే వస్తారో సక్కగా చెప్పు ఓపిల్లగా

కళ్ళు గుడా లేతనే కమ్మగా వండి పెడుతనే

కట్టం రాకుండా చూస్తానే రావే రామలచిమీ

నాదానివైతే బాగుండే పిల్లో రామలచిమీ

సేతికి గాజులు తెస్తావా సేవులకు దుద్దులు పెడతావా

గట్లయితే చెప్పు ఓ పిల్లగో గమ్మున వత్తా నీ దరికో

గట్లయితే చెప్పు ఓ పిల్లగో గమ్మున వత్తానీ దరికో

మట్టి గాజులు తెస్తానే వట్టి మాటలేవి సెప్పనే

సుట్టమయి సూసి రావమ్మా సక్కనైనా లచ్చమ్మ

నాదానివైతే బాగుండే పిల్లో రామలచిమీ

మెత్తని మాటలపావో మత్తులో నను దించకు

అట్టి మాటలేందుకో పిలగో కట్టలెమనుంటే తే పిలగో

అట్టి మాటలేందుకో పిలగో కట్టలెమనుంటే తే పిలగో

గల్లు గల్లుమంటే గజ్జేలు జల్లు జల్లుమనే పాణము

ప్రాణము నీకే రాసిస్తా రావే రామలచిమీ

నాదానివైతే బాగుండే పిల్లో రామలచిమీ

ఒత్తుకపోని మాటలు ఎత్తుకపోయే సూపులు

బాగుందిలే యవ్వారం గింతదేవో బంగారం

బాగుందిలే యవ్వారం గింతదేవో బంగారం

బంగులా భవంతి లేదులే బంధువులంటే పాణమే

నీలో నన్ను చూసుకుంటా రాయే రామలచిమీ

పాణమోలే సాధుకుంటా రాయే రామలచిమీ

మనసైతే మంచిగుందిలే గుణమైతే గొప్పగా నచ్చెలే

బలమెందో సూపెట్టు ఓ పిల్లగో బంగారమోలే నడిచోస్తా

బలమెందో సూపెట్టు ఓ పిల్లగో బంగారమోలే నడిచోస్తా

Tag : lyrics

Relative Posts