Sufiyana Ayy Ram Miryala Lyrics
Submitted By : DreamPirates | Last Updated : 2024-03-22 09:59:20Sufiyana Ayy Ram Miryala Lyrics
Film/Album : | |
Language : | Indonesian |
Lyrics by : | Sri Mani |
Singer : | Ram Miryala,Sameera Bharadwaj,Ramya Shree |
Composer : | - |
Publish Date : | 2024-03-22 09:59:20 |
Song Lyrics :
తెలుగు Lyrics:-
కన్నే కునుకొదిలేసే
కళ్ళల్లో కలువలు పూసే
నీ కలలతో నన్ను కమ్మసే
కనికారం బావుందమ్మ
పెదవే పలుకొదిలేసే
నీ మౌనంలో మునకేసే
మెల మెల్లా గ ప్రాణం తీసే
సుకుమారం నీదెల్లెమ్మ
అరకొరగ చూసే నే చూపె
సరిపడక నీ ధరుల వేచె
కళివిదిగ ఆడే నే మాటె
విదిపడని ముడి ఏధో వేసె
సుఫియానా సుఫియానా
గుండెలోన ప్రేమ వనా
చికటినేరుగావు నే నయనాలు
వేలుతురులురాగ నే కనుచూపులు
సీతలమన్నే అహ్హ్ పవనాలు
సోకినచలే నీ పదాలు
నీ వలనే అలలు గొదరిన ఆ
వడిలైకే నన్ను నదరిన నా
నీ చలవే జబిలై నింగినా ఆ
ఈ నేలకు వెన్నలై జరినా ఆ
English Lyrics:-
Kanne kunukodilese
Kallallo kaluvalu poose
Nee kalalatho nannu kammase
Kanikaaram bavundamma
Pedave palukodilese
Nee mounam lo munakese
Mela Mella ga pranam Teese
Sukumaaram needelemma
Arakoraga choose ne choope
Saripadaka nee dharula veche
Kalividiga aade ne maate
Vidipadani mudi yedho vese
Sufiyana sufiyana
Gundelona prema vanaa
Chikatinerugavu ne nayanalu
Veluthuruluraga ne kanuchoopulu
Seethalamanne ahh pavanaalu
Sokinachaley nee padhaalu
Nee valane alalu godharina aa
Vadilaike nannu nadharina naa
Nee chalave jabilai ningina aa
Ee nelaku vennalai jarina aa